కిమ్ జోంగ్ ఉన్‌‌‌ గురించి మీకు ఇవి తెలుసా?

కిమ్ జోంగ్ ఉన్‌కు ఉత్తర కొరియాలో 17 ప్యాలెస్‌లు ఉన్నాయి

100కి పైగా కార్లను కలిగి ఉన్న కిమ్‌కు ఇష్టమైన కారు మెర్సిడెస్ బెంజ్.

ఖరీదైన లగ్జరీ వాచీలు ధరించడం కిమ్‌కు ఇష్టం.

కిమ్ వాచ్ ధర  8 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువే..

ఇతర దేశాల మద్యం అంటే కిమ్‌కు ఇష్టం.  అందుకే విదేశాల నుంచి తెప్పించుకుని మరీ తాగుతాడు.

8 మిలియన్ డాలర్ల విలువైన 200 అడుగుల భారీ నౌక ఉంది.

సినిమాలను అమితంగా ఇష్టపడే కిమ్‌కు 1000 సీట్లతో ఒక ప్రైవేట్ లగ్జరీ సినిమా హాల్ కూడా ఉంది.

తెల్లజాతి గుర్రాలపై స్వారీ చేయడం కిమ్‌కు చాలా ఇష్టం. 

కిమ్ వద్ద మూడు డజన్లకు పైగా పియానోలు ఉన్నాయి.