భారతదేశం చరిత్రలో ఈరోజు (25 జూన్)న చోటు చేసుకున్న సంఘటనలు..

మొఘల్ పాలకుడు బాబర్ బెంగాల్‌ను జయించిన ఆగ్రాకు తిరిగి వచ్చాడు (1529)

హిందీ కవి చంద్రశేఖర్ పాండే జననం (1903)

భారతదేశం 7వ ప్రధాని విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ (1931)

స్వాతంత్ర్య సమరయోధుడు స్వామి సహజానంద సరస్వతి మరణం (1950)

బాలీవుడ్ హీరోయిన్ కరిష్మా కపూర్ జననం (1974)

ఇండియన్ ఆర్మీ కెప్టెన్ మనోజ్ కుమార్ పాండే జననం (1975)

భారత్ తొలిసారి క్రికెట్ ప్రపంచకప్‌ను గెలుచుకుంది (1983)

భారతదేశంలో ఎమర్జెన్సీ ప్రకటించబడింది (1975)

బాడ్మింటన్ ప్లేయర్ శ్రీకాంత్ ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ గెలుచుకున్నాడు (1975)