ఒక గుడ్డు ధర రూ. 50 పైనే.. ఎక్కడో తెలుసా?

రోజుకొక గుడ్డు తింటే ఆరోగ్యం పదిలంగా ఉంటుందంటారు..

మరి ఆ గుడ్డు ధర ఒక్కో దేశంలో ఒక్కో రకంగా ఉంటుందని మీకు తెలుసా?

తాజాగా గుడ్ల రేటు ఆధారంగా దేశాల జాబితాను విడుదలైంది.

స్విట్జర్లాండ్‌లో గుడ్డు ధర ప్రపంచంలోనే అత్యధికంగా రూ.46గా ఉంది.

గుడ్ల ధర చౌకగా ఉన్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది.

మనదేశంలో ఒక గుడ్డు ధర రూ. 6.50.

గుడ్డు ధరల్లో ఐస్‌లాండ్, న్యూజిలాండ్‌తో సహా పలు దేశాలు ఏడో స్థానంలో నిలిచాయి.

పాకిస్థాన్‌లో గుడ్డు ధర దాదాపు రూ.7