తెలుగులో త్రిష జోరు తగ్గి చాలా కాలమే అయింది.

తమిళంలో మాత్రం నాయిక ప్రధానమైన కథలను చేస్తుంది

అడపాదడపా మలయాళ తెరపై మెరుస్తోంది

'పొన్నియిన్ సెల్వన్' సినిమాలో అవకాశం ఇచ్చారు మణిరత్నం

కుందాదేవి' అనే కీలకమైన పాత్రను పోషించింది

గ్లామర్ పరంగా ప్రేక్షకులను త్రిష ఆకట్టుకుంది

మళ్లీ ఆమెకి అవకాశాలు క్యూ