రెడ్‌మీ కే50ఐపై భారీ డిస్కౌంట్ లభిస్తోంది

 రూ. 25,999 ఫోన్‌ను రూ. 18,999కే సొంతం చేసుకోవచ్చు

ఫీచర్ల విషయానికొస్తే.. ఆండ్రాయిడ్ 12 ఓఎస్‌తో పనిచేస్తుంది

 6.6 ఇంచెస్‌ ఫుల్‌హెచ్‌డీ+ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు

డాల్బీ విజన్ సర్టిఫికేషన్, హెచ్‌డీఆర్10 సపోర్ట్

ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8100 ప్రాసెసర్‌

 మందం 0.88 సెంటీమీటర్లు కాగా, బరువు 200 గ్రాములుగా ఉంది

64 ఎంపీ రెయిర్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా

67W ఫాస్ట్ చార్జింగ్‌ ఈ ఫోన్‌ సొంతం