హృతిక్ రోషన్ - సుస్సానేల పెద్ద కొడుకు రెహాన్ ఇప్పుడు పెద్దవాడు అయ్యాడు

ఇటీవలే రెహాన్ తన 16వ పుట్టినరోజు జరుపుకున్నాడు 

రెహాన్ పుట్టినరోజు సందర్భంగా తల్లి సుజానే ఒక అందమైన ఫోటోను షేర్ చేసింది

ఫోటోలో, సుజానే తన ఇద్దరు కుమారులతో కలిసి ఉంది.

సుజానేకి ఎడమవైపు రెహాన్ కుడివైపున రిడాన్

రెహాన్ లుక్స్‌ తండ్రి హృతిక్ రోషన్‌ను పోలి ఉన్నాయి