హృతిక్ రోషన్ 'విక్రమ్ వేద' రీమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే

ఈ చిత్రంలో హృతిక్‌తో పాటు సైఫ్ అలీ ఖాన్ కూడా నటిస్తున్నారు

సూపర్ స్టార్స్ ఇద్దరి ఫస్ట్ లుక్స్ ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నాయి

 వేదగా హృతిక్ ఫస్ట్ లుక్ వైరల్ అయ్యింది

అభిమానులతో పాటు సెలబ్రిటీలు కూడా హృతిక్ లుక్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

హృతిక్ పుట్టినరోజు సందర్భంగా వేద ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు