కన్య రాశి వారు స్నేహితులుగా అందరికి సహాయం చేస్తారు
అందరి సమస్యలను పరిష్కరిస్తారు. స్నేహితుడి మాటలు వినడానికి ఎల్లప్పుడు సిద్దంగా ఉంటారు
ప్రేమ విషయానికి వస్తే తటస్థంగా ఉంటారు
ఎందుకంటే వారికి ఏమికావాలో వారికే తెలుసు. ఎవ్వరితో రాజీపడరు
తన విలువని తగ్గించుకోవడానికి ఇష్టపడరు
నిబద్ధతతో కూడిన సంబంధాన్ని కోరుకుంటారు తీవ్రమైన అంకితమైన భాగస్వాములను ఇష్టపడుతారు
ప్రేమికులుగా కన్యారాశి వారు చాలా సరదాగా ఉంటారు
జీవితాన్ని ఎలా ఆస్వాదించాలో వారికి తెలుసు అందుకే జీవిత భాగస్వామితో కలిసి కొత్త సాహసాలకు సిద్ధంగా ఉంటారు