ఏటీఎం కార్డ్ లేదా డెబిట్ కార్డ్ ఉపయోగించి ఏటీఎం నుంచి డబ్బు విత్ డ్రా చేయవచ్చు
కానీ ఇప్పుడు పేటీఎం, గూగుల్ పే ఉపయోగించి కూడా మనీ విత్ డ్రా చేయవచ్చు
QR కోడ్ ద్వారా ఇది జరుగుతుంది. ఈ కొత్త సేవలో ఏటీఎం నుంచి మనీ విత్‌డ్రా చేసుకోవడానికి కస్టమర్‌కు డెబిట్ కార్డ్ అవసరం లేదు
దీనికి UPI యాప్ మీ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాతో లింక్ అయి ఉండాలి
ఏదైనా ఏటీఎంకి వెళ్లి మనీ విత్‌డ్రా ఎంపికను ఎంచుకోండి
ఏటీఎం మెషీన్ స్క్రీన్‌పై యూపీఐ ఎంపిక కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి
ఏటీఎం స్క్రీన్‌పై QR కోడ్ కనిపిస్తుంది
మీ ఫోన్‌లో UPI చెల్లింపు యాప్‌ని ఓపెన్ చేసి దాని QR కోడ్ ఎంపికకు వెళ్లండి
కోడ్‌ని స్కాన్ చేసి విత్ డ్రా చేయాలనుకుంటున్న అమౌంట్ ఎంటర్ చేయండి
UPI పిన్‌ని నమోదు చేయండి. దీని కోసం మీరు ‘హీట్ ప్రొసీడ్’ బటన్‌పై క్లిక్ చేయాలి