చలికాలంలో కేశ సంరక్షణ ఎంతో క్లిష్టమైనప్పటికీ, విటమిన్ ఇ జుట్టుకు ఎంతో మేలు చేస్తుంది.
జుట్టు రాలడాన్ని తగ్గించడానికి, కుదుళ్లను ఉత్తేజపరచడానికి విటమిన్ ఇ మిగిలినవాటి కంటే మెరుగ్గా సహాయపడుతుంది.
సులభంగా విటమిన్ ఇ ని ఉపయోగించాలనుకుంటే.. కొబ్బరి నూనెతో కలిపి తలకు మసాజ్ చేయవచ్చు.
హెయిర్ ప్యాక్‌లో విటమిన్ ఇ క్యాప్సిల్స్‌ను కూడా కలపవచ్చు.
ఈ విధమైన మిశ్రమాన్ని మీరు వారానికి రెండు సార్లు ఉపయోగించవచ్చు.