క్యారెట్‌లో విటమిన్-ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది మీ జుట్టును కండిషనింగ్‌లో ఉంచి, మెరిసేలా, ఆరోగ్యంగా మార్చడంలో సహాయపడుతుంది.

మీరు క్యారెట్‌ని ఉపయోగించి హెయిర్-మాస్క్‌ని తయారు చేసుకోవచ్చు. మీ జుట్టును ఆరోగ్యంగా మార్చుకోవచ్చు

క్యారెట్‌ను చిన్న ముక్కలుగా కట్ చేసి పేస్ట్‌లా చేసి, ఆపై కొబ్బరి నూనెతో మిక్స్ చేసి హెయిర్ షాంపూ చేయండి