☛  తర్వాత యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN), పాస్‌వర్డ్‌ను ఎంటర్‌ చేసి లాగిన్ అవండి

☛ ఆ తర్వాత manage సెక్షన్ పైన క్లిక్ చేయండి.అందులో contact details పైన క్లిక్ చేయండి

పాత మొబైల్ నెంబర్ ఉంటే change mobile number పైన క్లిక్ చేయాలి. కొత్త మొబైల్ నెంబర్‌ను రెండు సార్లు ఎంటర్ చేయాలి. Get Authorization Pin పైన క్లిక్ చేయాలి

మీ కొత్త మొబైల్ నెంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్‌ చేసి సబ్మిట్‌ చేయగానే మొబైల్‌ నంబర్‌ అప్‌డేట్‌ అవుతుంది