మంటను తగ్గించకోవడానికి పాలతో చేతులను మర్దన చేసుకోవచ్చు

నీటిలో కాస్తా బేకింగ్‌ పౌడర్‌ను కలిపి చేతులకు రాసుకోవచ్చు

వెనిగర్, నిమ్మరసంల మిశ్రమంలోకి కొన్ని ఐస్ క్యూబ్స్ వేసి చేతులకు పూసుకోవచ్చు

పెట్రోలియం జెల్లీతో చేతికి మసాజ్ చేయండి

ఆలివ్ ఆయిల్ అప్లై చేయడం వల్ల చేతి మంట, చికాకు తగ్గుతాయి