50 ఏళ్లు దాటినా ఫిట్‌గా ఉండటం ఎలా..
50 ఏళ్లు దాటినా ఫిట్‌గా ఉండటం ఎలా..
50 ఏళ్లు వయస్సు వచ్చిన తర్వాత వర్కవుట్ చేయడం చాలా ముఖ్యం.చక్కెర, వేయించిన ఆహారాలకు దూరంగా ఉండాలి. శారీరక శ్రమ చేయడం చాలా ముఖ్యం.
50 ఏళ్లు దాటినా ఫిట్‌గా ఉండటం ఎలా..
ప్రతిరోజు క్రమం తప్పకుండా ఎక్సర్ సైజ్ చేయాలి. అలసటగా ఉంటే గ్యాప్ తీసుకొని కొనసాగించాలి.
50 ఏళ్లు దాటినా ఫిట్‌గా ఉండటం ఎలా..
ఎక్కువ నీరు తుసుకోవాలి. ప్యాక్ చేయని తాజా ఆహారాలు, పండ్లు ఎక్కువగా తినాలి.
50 ఏళ్లు దాటినా ఫిట్‌గా ఉండటం ఎలా..
ప్రొటీన్ ఉండే ఆహారాలు ఆరోగ్యానికి మంచివి. విటమిన్ డి కోసం శరీరంపై సూర్యకాంతి పడే విధంగా చూసుకోవాలి.