నిద్ర రావడం కోసం అద్భుత చిట్కాలు.
నిద్ర రావడం కోసం అద్భుత చిట్కాలు.
ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రించండి.
నిద్ర రావడం కోసం అద్భుత చిట్కాలు.
డిన్నర్ తర్వాత కొద్ది దూరం నడిస్తే మంచిది.
నిద్ర రావడం కోసం అద్భుత చిట్కాలు.
గదిలో వెలుగును తగ్గించే కళ్ళకు విశ్రాంతి ఇవ్వండి.
నిద్ర రావడం కోసం అద్భుత చిట్కాలు.
నిద్రపోవడానికి ముందు కాఫీ, టీ వంటివి తాగొద్దు.
నిద్ర రావడం కోసం అద్భుత చిట్కాలు.
నిద్రకు ముందు కాసేపు ధ్యానం చేయండి.
నిద్ర రావడం కోసం అద్భుత చిట్కాలు.
ఆహ్లాదకరమైన సంగీతాన్ని పెట్టుకొని శ్వాస మీద ద్యాసపెడితే నిద్రపడుతుంది.