టీ బ్యాగ్‌లను ఫేస్ స్క్రబ్‌గా ఉపయోగించవచ్చు.
టీ పొడిలో ఒక టేబుల్ స్పూన్ తేనె కలపాలి.
తర్వాత మీ ముఖానికి అప్లై చేసి సర్కిల్‌లలో మసాజ్ చేయండి.
ఐదు నిమిషాల పాటు అలాగే ఉంచి, నీళ్లతో ముఖం కడుక్కోవాలి.
టీ మీ డల్ చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది