వంట గ్యాస్ ఆదాకు ఈ టిప్స్ పాటించండి
తడి పాత్రలను స్టవ్ మీద పెట్టవద్దు రెడీ చేసుకున్న పదార్ధాలన్నీ ఒక దగ్గర ఉంచుకున్న తర్వాత గ్యాస్‌ను వెలిగించాలి.
వంట గ్యాస్ ఆదాకు ఈ టిప్స్ పాటించండి
తెరచి ఉన్న పాత్రలలో వంట చేయడం మానుకోండి
వంట గ్యాస్ ఆదాకు ఈ టిప్స్ పాటించండి
కుక్కర్‌లో ఆహారం వండితే గ్యాస్ ఆదా అవుతుంది.
వంట గ్యాస్ ఆదాకు ఈ టిప్స్ పాటించండి
టీని మళ్లీ వేడి చేసే ప్రక్రియను నివారించండి. ఒకసారి మరిగించి థర్మోప్లాస్క్‌లో ఉంచండి. ఏదైనా వంట చేసేటప్పుడు పాత్రను బట్టి మంటను ఉంచండి
వంట గ్యాస్ ఆదాకు ఈ టిప్స్ పాటించండి