ఆరోగ్యవంతమైన శరీరం కోసం మూత్రపిండాలను జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలాంటి సమస్యల్లో కిడ్నీలో రాళ్ల సమస్య ఒకటి.

మూత్రపిండాల్లో రాళ్లు వచ్చినప్పుడు చాలా బాధాకరమైన పరిస్థితిని ఎదుర్కోవలసి ఉంటుంది. నొప్పితోపాటు మంట, వాపు, ఇన్ఫెక్షన్ సమస్యలు వస్తాయి.

మూత్రపిండాల్లో రాళ్లు ఉంటే కొన్ని జ్యూస్‌ల సహాయంతో ఈ సమస్యను అధిగమించవచ్చు.

మీరు కిడ్నీలో రాళ్లతో ఇబ్బంది పడుతుంటే 3 రకాల జ్యూస్‌లను మీ డైట్‌లో చేర్చుకోండి.

కిడ్నీలో రాళ్లను తొలగించడంలో టొమాటో రసం బాగా ఉపయోగపడుతుంది.

నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. నిమ్మరసంతో కిడ్నీ స్టోన్లను నివారించవచ్చు.

తులసితో చేసిన జ్యూస్ కిడ్నీలో రాళ్ల సమస్యను దూరం చేయడంలో ఉపయోగపడుతుంది.