ఉదయం సమయంలో కనీసం అరగంట పాటు నడవడం అలవాటు చేసుకోవాలి 

 తినే పదార్థాలలో ఉప్పును తగ్గించాలి

ప్రతి రోజు కనీసం ఐదు రకాల పండ్లను తినడం అలవాటు చేసుకోవాలి

ఆల్కహాల్‌ అధిక మోతాదులో తీసుకోవద్దు

కొవ్వు పదార్థాలను  తక్కువగా ఉండే  ఆహారం తీసుకోవాలి

 ధూమపానం  అలవాటును  మానుకోవాలి

శరీరం బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. అలాగే ఎత్తుకు తగిన బరువు ఉండేలా చూసుకోవాలి