ఈతకు వెళ్ళే ముందు.. తరువాత మీ జుట్టును వాష్ చేసుకోవాలి

జుట్టుకు కొబ్బరి నూనెను పెట్టడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది

ఈతకు ముందు రబ్బరు టోపీని ధరించండి

హెయిర్ కండీషనర్ అప్లై చేయడం కూడా మంచిదే..

అవసరమైతే జుట్టును ఇలా కట్టుకోండి