పండ్లను కట్ చేసిన వెంటనే అల్లం రసం వేసిన గిన్నెలో వేయండి
పండ్లను కట్ చేసే ముందు ఉప్పునీటిలో కొంచెం సేపు ఉంచండి
ఆపిల్‌ను నీటిలో ఉంచి కట్ చేయాలి
కట్ చేసిన వంకాయలను ఉప్పు, పసుపు కలిపిన నీటిలో వేయండి
గోరు వెచ్చని నీటిలో తేనె వేసి అందులో పండ్లను ఉంచండి
పండ్లను కట్ చేసే ముందు నిమ్మ రసం వేసిన నీటిలో వేసి తీసివేయండి