ముందుగా బియ్యాన్ని కడిగి, నీళ్లలో ఉడకబెట్టి అన్నం చేసుకోవాలి

వేడి బాణలిలో నూనె వేసి ఎండు మిరపకాయలు, కరివేపాకు, పప్పులు వేసి వేయించాలి.. ఆ పోపును అన్నం వేసి బాగా కలపాలి.

తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని అందులో ఉప్పు, పంచదార, పచ్చి కారం, కాశ్మీరీ కారం, కొబ్బరి తురుము వేసి బాగా కలపాలి.

ఈసారి పెరుగును అన్నంలో బాగా కలపండి

ఈసారి కాసేపు షేక్ చేసి గ్యాస్ ఆఫ్ చేస్తే మీ పెరుగు అన్నం రెడీ