ఇంట్లోనే సింపుల్‌గా శానిటైజర్‌ను తయారు చేసుకుంటే బాగుంటుంది కదూ

మరి ఇంట్లోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకు లోబడి శానిటైజర్‌ను ఎలా తయారు చేసుకోవాలో ఓసారి చూద్దాం

ముందుగా ఒక పాత్ర తీసుకోని అందులో కొద్దిగా రబ్బింగ్ ఆల్కహాల్‌ని వేయాలి.

ఆల్కహాల్ కచ్చితంగా 60 శాతం ఉండేలా చూసుకోవాలి

ఈ రెండింటిని బాగా కలిపిన తర్వాత అందులో ఎసెన్షియల్ ఆయిల్ వేయాలి

ఇలా సిద్ధమైన శానిటైజర్‌ను ఒక బాటిల్‌లో నిల్వచేసుకుని ఉపయోగిస్తే సరిపోద్ది