టీ తయారీకి యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క , కుంకుమపువ్వు అవసరం.

రెండు కప్పుల నీరు తీసుకుని అన్ని పదార్థాలు వేసి కాగనివ్వండి

నీరు మరిగిన అనంతరం 5 నిమిషాల తర్వాత వడకట్టండి

టీ చల్లగా అయిన తర్వత తేనె కలపండి

అనంతరం బాదం పొడిని జత చేసి కుంకుమపువ్వు టీని తీసుకోండి