ఒక గిన్నెలో నీటిని మరిగించండి..

అందులో అల్లం ముక్కలను వేయండి

ఏలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, నిమ్మ గడ్డి లాంటివి కూడా యాడ్ చేయండి

బాగా మరిగిన తర్వాత ఒక గ్లాసులో వడకట్టి కాస్త నిమ్మరసం వేసి కలపండి

అల్లం టీలో కొద్దిగా తేనె కలిపి ఆ తర్వాత తాగండి