Beauty Tips:ఉపయోగించిన టీ బ్యాగ్‌తో ఫేస్ స్క్రబ్ చేయండి..టీ బ్యాగ్‌లను ఫేస్ స్క్రబ్‌గా ఉపయోగించవచ్చు.టీ పొడిలో ఒక టీస్పూన్ తేనె కలపాలివృత్తాకారంలో మసాజ్ చేయాలిఐదు నిమిషాల పాటు అలాగే ఉంచి నీళ్లతో ముఖం కడుక్కోవాలిచర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది