దోసకాయను పొట్టు లేకుండా ముక్కలుగా కట్ చేసుకోండి.
ఇప్పుడు ఒక పాత్రలో నీరు తీసుకుని అందులో దోసకాయ ముక్కలను వేయాలి.
ఇప్పుడు తక్కువ వేడి మీద 5-6 నిమిషాలు ఉడికించాలి. తర్వాత బ్లెండర్‌లో కలపాలి.
ఈ మిశ్రమాన్ని వడకట్టి స్ప్రే బాటిల్‌లో నిల్వ చేసుకోవాలి. కావాలంటే అందులో రోజ్ వాటర్ కలపవచ్చు.
మీరు ఈ టోనర్‌ని 3-4 రోజులు సేవ్ చేసి ఉపయోగించవచ్చు.