వేసవిలో పిల్లలకు చాక్లెట్ మజ్జిగ చేసి ఇవ్వండి..

దీనికి 1 కప్పు పెరుగు,  1 టీస్పూన్ కోకో పౌడర్ అవసరం

ఈ రెండింటిని బ్లెండర్‌లో వేయండి..

అప్పుడు రుచికి సరిపడేంత చక్కెరను వేయండి

పైన చాక్లెట్ సాస్ చల్లి చాక్లెట్ మజ్జిగను సర్వ్ చేయండి