మధుమేహం అనేది నేటి కాలంలో చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్న వ్యాధి. ఈ వ్యాధి ఉన్నవారు తనను తాను ప్రత్యేకంగా చూసుకోవాలి.

డయాబెటిస్ తో బాధపడుతున్న వారు మారుతున్న సీజన్ కు అనుగుణంగా జాగ్రత్తలు పాటించాలి.

వేసవిలో రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంటుంది. కావున అదుపులో ఉంచుకునేందుకు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి.

మధుమేహాన్ని నియంత్రించడానికి వేసవిలో మిమ్మల్ని మీరు చురుకుగా ఉంచుకోండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.

ఫైబర్ అధికంగా ఉండే వాటిని తినాలి. పండ్లు కూరగాయలను తీసుకోండి.

తీపి జ్యూస్‌లు తాగడం మానుకోండి. కూల్ డ్రింక్స్, సోడాలకు కూడా దూరంగా ఉండాలి.

మిమ్మల్ని మీరు హైడ్రేటెడ్ గా ఉంచుకోండి. ఎప్పటికప్పుడు పుష్కలంగా నీరు తాగాలి.