ఎస్‌బీఐ ఏటీఎంకు వెళ్లి డెబిట్‌ కార్డులో స్లాట్‌లో పెట్టాలి

పిన్‌ ఎంటర్‌ చేసిన తర్వాత Service Registration కి వెళ్లాలి

ఆ తర్వాత Aadhaar Registration’ అనే ఆప్షన్ కనిపిస్తుంది

Aadhaar Registration’ అనే ఆప్షన్ అనే ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి ఆధార్‌ నెంబర్‌ ఎంటర్‌ చేయాలి

ఖాతాదారుల రిక్వెస్ట్ యాక్సెప్ట్ అయిన తర్వాత అకౌంట్ ఆధార్‌కు లింక్ అవుతుంది.