ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగిస్తున్నారు

కాలింగ్, చాటింగ్, గేమింగ్‌తో పాటు బ్యాంకింగ్, ఎంటర్టైన్మెంట్ అన్ని ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌లోనే సాగుతున్నాయి

దీంతో ఫోన్ హ్యాక్ అయ్యే అవకాశాలు పెరిగిపోతున్నాయి

సైబర్ నేరస్థులు మీ ఫోన్‌లో ఉన్న డేటాను దుర్వినియోగం చేయవచ్చు

కొన్ని చిట్కాల ద్వారా ఫోన్ హ్యాక్ అయ్యిందో లేదో.. తెలుసుకోవచ్చు..

కొన్ని చిట్కాల ద్వారా ఫోన్ హ్యాక్ అయ్యిందో లేదో.. తెలుసుకోవచ్చు..

మీ ఫోన్ తరచుగా ఆఫ్ అవుతూ లేదా రీస్టార్ట్ అవుతూ ఉంటే, మీరు జాగ్రత్తగా ఉండాలి

ఒకవేళ ఫోన్‌లో ఉన్న యాంటీ వైరస్ పని చేయకపోతే ఫోన్ హ్యాక్ అయినట్లుగా తెలుసుకోవాలి

స్మార్ట్‌ఫోన్ చాలా నెమ్మదిగా పనిచేస్తుంటే, అప్రమత్తంగా ఉండండి

ఇది కూడా ఫోన్ హ్యాక్ అయిందనడానికి సంకేతం కావచ్చు