ఛార్జింగ్‌ పెట్టిన తర్వాత ఎప్పుడూ ఫోన్‌లో మాట్లాడకూడదు. గుర్తుంచుకోండి.. మెసేజ్‌లు కూడా పంపకూడదు.

ఫోన్ వెనుక భాగంలో కవర్ ఉంటే దానిని క్రమం తప్పకుండా తెరిచి శుభ్రం చేసుకుంటూ ఉండాలి.

ఫోన్‌ని ఎల్లవేళలా ఛార్జ్‌లో ఉంచవద్దు. అధిక ఛార్జ్ వల్ల బ్యాటరీ త్వరగా పాడైపోతుంది.

ఫోన్ ఉపయోగించిన తర్వాత అది వేడెక్కడం ప్రారంభిస్తే, తప్పనిసరిగా ఫోన్‌ని చెక్ చేసుకోవల్సిందే..

ముఖ్యంగా ఎండాకాలంలో ఫోన్‌ వెడెక్కకుండా కాపాడుకోవాలి. లేదంటే ఫోన్ వేడెక్కి పేలిపోతుంది.