సంపూర్ణ ఆరోగ్యానికి, ఇమ్యూనిటీ పెంపుకు, రోగనిరోధక శక్తికి విటమిన్ ‘డి’ పాత్ర ఎంతో కీలకం
విటమిన్ ‘డి’ లోపిస్తే క్యాన్సర్లు, కండరాల సమస్యలు, అలసట, ఆందోళన, ఒత్తిడి, జుట్టు రాలడం వంటి ఎన్నో సమస్యలు పొంచి ఉంటాయి
కమలా పండ్లు, పుట్టగొడుగులు, ఆవు పాలలో విటమిన్ ‘డి’ అధికంగా ఉంటుంది
పావుగంట ఎండలో ఉండటం వల్ల సూర్యరశ్మి నుంచి మన శరీరానికి అధిక మొత్తంలో విటమిన్ ‘డి’ అందుతుంది
ఇది శరీరం క్యాల్షియంను గ్రహించడంలో సహకరిస్తుంది