పురుషుల్లో ఆ సామర్థ్యం పెరగాలంటే ఈ చట్నీ తినాల్సిందే..

ఈ మధ్యకాలంలో చాలామంది సంతానలేమి సమస్యతో బాధవడుతున్నారు

ఎక్కువమంది పురుషులు అంగస్తంభన, తక్కువ స్పెర్మ్ కౌంట్, పేలవమైన స్పెర్మ్ నాణ్యత వంటి లైంగిక సమస్యలను ఎదుర్కుంటున్నారు.

అయితే లైంగిక సమస్యల నుండి బయటపడటానికి మందులు అవసరం లేదంటున్నారు ఆయుర్వేద నిపుణులు

 ఇంటి నివారణల ద్వారా కూడా ఆశించిన ఫలితం పొందవచ్చంటున్నారు.

నపుంసకత్వాన్ని తొలగించడానికి, మీరు ఉల్లిపాయ, వెల్లుల్లి చట్నీని తయారు చేసుకోని తింటే మంచిదంటున్నారు.

ఉల్లి, వెల్లుల్లి తినడం వల్ల పురుష బలం పెరిగి శారీరక బలహీనత తొలగిపోతుందని పేర్కొంటున్నారు.