రక్తంలో హిమోగ్లోబిన్‌ పెరగడానికి నిపుణుల సలహా ఇదే..

క్యాలిఫ్లవర్‌ కూర వండేటప్పుడు కింది భాగంలో ఉండే కాడల్ని పడేస్తున్నారా?

వీటిల్లో ఐరన్‌ శాతం అధికంగా ఉంటుంది

దీన్ని కూరల్లో ఉపయోగించటం వల్ల శరీరానికి అవసరమైన ఐరన్‌ తగినంత అందుతుంది

అలాగే ఏ కూర వండినా ఉల్లిపాయని వాడినట్లు క్యాలిఫ్లవర్‌ కాడల్ని కూడా సన్నగా తరిగి వినియోగించొచ్చు

పాలకూర వంటి ఆకుకూరల్లో ఎక్కువ మోతాదులో ఐరన్‌ ఉంటుంది

బీట్‌రూట్‌, క్యారెట్‌, నల్లద్రాక్ష, యాపిల్‌, దానిమ్మ, తేనె, డ్రైఫ్రూట్స్‌, బెల్లంలలో కూడా ఐరన్ అధికంగా ఉంటుంది

ఐరన్‌ ప్రధానంగా దొరికే ఆహారాలు తింటే రక్తహీనత దరికి చేరదు