మంచి ఆహారం అలవాట్లతో మతిమరపు మాయం!

పరీక్షలు దగ్గరపడుతున్నాయని కంగారు పడుతున్నారా?

ఆహారం, అలవాట్లను పద్దతిగా అమలు చేస్తే మెదడు  పనితీరు భేష్

ఆకుపచ్చ ఆకుకూరలు, కాయగూరలు తినాలి

ప్రోటీన్లను మిస్ కావద్దు: ప్రోటీన్ కణాలతో మెమరీ పవర్‌ పెరగుతుంది

కేకులు, చాక్లెట్లు తీపి పదార్థాలకు దూరంగా ఉండాలి

రోజూ రాత్రి వేళల్లో 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి

ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం రెండు లీటర్ల నీళ్లు తాగాలి