గ‌డ్డం పెర‌గాలంటే పొద్దున్నే ఇలా చేయండి..

 ఉద‌యాన్నే 2స్పూన్ల నిమ్మ‌ర‌సంలో స్పూన్ దాల్చిన చెక్క పొడి క‌లిపి చెంపల‌పై పెట్టాలి.ఆరిపోయాక చ‌ల్ల‌టి నీటితో క‌డ‌గాలి.

గ‌డ్డం పెర‌గాలంటే  పొద్దున్నే ఇలా చేయండి..

యూక‌లిప్ట‌స్ నూనెను నువ్వుల నూనెతో క‌ల‌పాలి.

గ‌డ్డం పెర‌గాలంటే  పొద్దున్నే ఇలా చేయండి..

మూఖానికి మ‌సాజ్ చేసి 20.ని త‌ర్వాత నీటితో క‌డిగేయాలి

గ‌డ్డం పెర‌గాలంటే  పొద్దున్నే ఇలా చేయండి..

రోజ్‌బేరీ నూనెలో కొబ్బ‌రి నూనె క‌లిపి రాసుకుంటే గ‌డ్డం పెరుగుతుంది.

గ‌డ్డం పెర‌గాలంటే  పొద్దున్నే ఇలా చేయండి..

ప్రొటీన్లు ఎక్కువ‌గా తీసుకోవాలి.నీరు తాగుతూ ఉండాలి. కంటినిండా నిద్ర‌పోవాలి.