మార్కెట్‌లో కేటుగాళ్లు బియ్యాన్ని కల్తీ చేసి  ప్లాస్టిక్ బియ్యం విక్రయిస్తున్నారు.

మరి ఈ ప్లాస్టిక్ బియ్యాన్ని ఎలా గుర్తించాలో తెలుసుకుందాం.

ఒక గ్లాస్ నీళ్లు తీసుకోవాలి. అందులో ఒక చెంచా బియ్యం వెయ్యాలి. కాసేపు షేక్ చెయ్యాలి.

బియ్యం నీటిపై తేలుతూ కనిపిస్తే అది ప్లాస్టిక్ బియ్యం అని గుర్తించాలి.

లైటర్ సహాయంతో ప్లాస్టిక్ రైస్‌ను ఈజీగా గుర్తించొచ్చు.

బియ్యంను లైటర్‌తో కాల్చాలి.

ఆ బియ్యం ప్లాస్టిక్ వాసన వస్తే అవి ప్లాస్టిక్ రైస్ అని గుర్తించాలి.