1 యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలంటే ముందుగా గూగుల్ అకౌంట్ ద్వారా యూట్యూబ్‌లో సైన్ ఇన్ కావాల్సి ఉంటుంది
2 అనంతరం యూట్యూబ్‌లో పైన కుడివైపు అప్‌లోడ్ అనే బట్‌ను క్లిక్ చేసి వీడియోను అప్‌లోడ్ చేసిన పబ్లిష్ నొక్కాలి
3 వీడియోల ద్వారా ఆదాయం పొందాలంటే.. మీ ఛానల్‌కు 1000 మంది సబ్‌స్కైబర్లు చేరాలి
4 టార్గెట్ చేరుకున్నాక.. యాడ్స్ ప్లే అయ్యేందుకు గూగుల్ యాడ్ సెన్స్ అకౌంట్‌ను క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది
5 యాడ్ సెన్స్ అకౌంట్‌లో 90 డాలర్లు దాటగానే మీ అడ్రస్‌కు గూగుల్ నుంచి ఆరు ఆంకెల కోడ్ పోస్ట్ రూపంలో వస్తుంది
6 అనంతరం ఆ ఆరు అంకెల కోడ్‌ని మీరు యాడ్ సెన్స్ అకౌంట్ ఎంటర్ చేసిన బ్యాంక్ ఖాతా వివరాలు ఇవ్వాలి.