యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఓపెన్ చేయాలి
మై ఆధార్ ఆప్షన్‌పై క్లిక్ చేసి డౌన్లోడ్ ఆధార్‌ను క్లిక్ చేయాలి.
ఆధార్ నెంబర్ లేదా ఎన్రోల్మెంట్ ఐడీ లేదా వర్చువల్ ఐడీ ఎంటర్ చేయాలి.
క్యాప్చర్ కోడ్ వస్తుంది దానిని ఎంటర్ చేసిన వెంటనే ‘సెండ్ ఓటీపీ’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
మీ మొబైల్ నెంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై చేయాలి.
వెంటనే ఈ-ఆధార్ కాపీ మీ స్మార్ట్‌ఫోన్‌లో డౌన్లోడ్ అవుతుంది.