ఈ ఆకులు మధుమేహంతో సహా అనేక వ్యాధులలో ప్రయోజనకరంగా ఉంటుంది

పాండన్ పేరు మీరు చాలా అరుదుగానే విని ఉండరు. కానీ ఈ మొక్కలు మీ చుట్టుపక్కల కనిపిస్తాయి

పాండన్ ఆకులను బచ్చలికూర వలె పప్పుల్లో వాడుతారు

ఇందులో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్ల పుష్కలంగా ఉంటాయి

పాండన్ ఆకులతో చక్కెరను నియంత్రించవచ్చుని తేలింది

అయితే ఈ మొక్కల ఆకులతో జ్యూస్ కూడా తయారు చేయడం చాలా సులభం

మీరు కూడా ప్రతిరోజూ పాండన్ ఆకులతో చేసిన జ్యూస్ తాగితే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు

జ్యూస్ చేయడానికి, 5-6 ఆకులను కడిగి.. అరకప్పు నీరు వేసి మిక్సీలో వేసుకుని జ్యూస్ చెయ్యాలి

ఇప్పుడు రసాన్ని ఫిల్టర్ చేసి నీరు కలుపుకుని తాగితే సరి