ముందుగా ఉద్యోగులు epfindia.gov.inలో EPFO వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి

ఇ-పాస్‌బుక్‌పై క్లిక్ చేయండి. passbook.epfindia.gov.in URLతో కొత్త పేజీ కనిపిస్తుంది.

పేజీ ఓపెన్‌ అయితన తర్వాత అక్కడ UAN నంబర్, పాస్‌వర్డ్ మరియు క్యాప్చా నమోదు చేయండి

వివరాలను నమోదు చేసిన తర్వాత, మీరు కొత్త పేజీలో సభ్యుల IDని ఎంచుకోవాలి.

ఆ తర్వాత మీరు మీ  ప్రావిడెంట్‌ ఫండ్‌ (PF) బ్యాలెన్స్‌ని తెలుసుకోవచ్చు