ముందుగా వాట్సాప్ ఓపెన్ చేయాలి. అందులో కుడివైపు పైనున్న ఆప్షన్లలోకి వెళ్లాలి

అందులో పేమెంట్లపై క్లిక్‌ చేయాలి

పేమెంట్స్ మెథడ్స్‌ కిందనున్న బ్యాంకు అకౌంట్‌ను క్లిక్ చేయాలి

మీరు యాడ్ చేసుకున్న బ్యాంకు అకౌంట్లు అక్కడ కనిపిస్తాయి. లేకపోతే యాడ్‌ చేసుకోవచ్చు

ఆ అకౌంట్లలో ఏ బ్యాంకు ఖాతా వివరాలు కావాలో దానిపై క్లిక్ చేయాలి

ఆ తర్వాత వ్యూ అకౌంట్ బ్యాలెన్స్‌ను క్లిక్‌ చేయాలి

యూపీఐ పిన్‌ని నమోదు చేసి, మీ బ్యాలెన్స్‌ను చెక్ చేసుకోవచ్చు