003

మీ ఆధార్‌ ఏయే బ్యాంకుకు లింక్‌ అయ్యింది

005

ఆధార్ నెంబర్‌కు లింక్ అయిన బ్యాంక్ ఖాతా వివరాలు తెలుసుకోండిలా..

004

ముందుగా https://uidai.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేసి Aadhaar Services పైన క్లిక్ చేయండి

003

Check Aadhaar Bank Linking Status లింక్ పైన క్లిక్ చేసి  ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి  సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేయండి

 తర్వాత Send OTP పై క్లిక్‌ చేసి, మొబైల్ నెంబర్‌కు వచ్చిన ఓటీపీ నమోదు చేసి Submit పైన క్లిక్ చేయాలి.

 అందులో ఆధార్‌ ఏయే బ్యాంకులకు లింక్‌ అయ్యిందో తెలుస్తుంది

 అందులో ఆధార్‌ ఏయే బ్యాంకులకు లింక్‌ అయ్యిందో తెలుస్తుంది