సెకండ్ హ్యాండ్ వాహనాలు కొనేటప్పుడు ఇన్సూరెన్స్ వివరాలు కచ్చితంగా తెలుసుకోవాలి

మొదట http://www.uiic.in/vahan/iib_query.jspకి వెళ్లాలి

వెహికిల్‌ నెంబర్‌, ఇంజిన్ నంబర్ వివరాలను నమోదు చేయాలి

సబ్‌మిట్‌ బటన్‌పై క్లిక్ చేయాలి

తర్వాత మీరు వాహనం గురించిన వివరాలను యాక్సెస్ చేయగలుగుతారు

అవేంటంటే.. ఇన్సూరెన్స్‌ నంబర్, ఇన్సూరెన్స్‌ ప్రస్తుత స్థితి, ఇన్సూరెన్స్‌ వ్యవధి, ఇన్సూరెన్స్‌ గడువు తేదీ

క్లెయిమ్ రకం, క్లెయిమ్ తేదీ, దావా కారణం (మొత్తం నష్టం లేదా దొంగతనం దావా) మొదలైన గత వివరాలు తెలుస్తాయి

మీరు సెకండ్‌ హ్యాండ్‌ వాహనాలను కొనుగోలు చేస్తుంటే తప్పకుండా ఈ వివరాలు తెలుసుకోండి