ముందుగా వాట్సాప్ యాప్‌ను ఓపెన్ చేసి కుడివైపు పైన ఉన్న మూడు డాట్స్‌పై క్లిక్ చేయాలి
తర్వాత పేమెంట్స్ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి. అలాగే ఐఫోన్ యూజర్లు కింద కుడివైపు ఉన్న సెట్టింగ్స్‌లో ఉండే పేమెంట్స్ ఆప్షన్స్‌కి వెళ్లాలి.
పేమెంట్స్ ఆప్షన్ కింద ఉండే బ్యాంక్ అకౌంట్‌పై క్లిక్ చేయాలి. తర్వాత చేంజ్ యూపీఐ పిన్ ఆప్షన్‌ను నొక్కాలి
మీ పాత యూపీఐ పిన్‌ను ఎంటర్ చేసి రెండో బాక్సులో మీరు మార్చాలనుకుంటున్న పిన్‌ను ఎంటర్ చేయాలి.
చివరిగా పిన్‌ను కన్ఫామ్ చేస్తే సరిపోతుంది. మీ పిన్ నెంబర్ మారిపోతుంది.