ఆడ పిల్లలున్న తల్లిదండ్రులకు ఓ వరం సుకన్య సమృద్ధి యోజన పథకం

సుకన్య సమృద్ధి యోజన పథకం ప్రభుత్వ, ప్రైవేటు, పోస్టాఫీసుల్లో పొందవచ్చు

 ఒకే కుటుంబంలో ఇద్దరు ఆడ పిల్లలకు ఈ పథకంలో చేర్చవచ్చు

 అకౌంట్‌ మెచ్యూరిటీ కాలం 21 ఏళ్లు

 అమ్మాయికి 18 ఏళ్లు వచ్చే వరకు డబ్బులు జమ చేస్తూనే ఉండాలి

 ఎంత జమ చేయాలనేది తల్లిదండ్రుల ఇష్టం

ఈ పథకంలో జమ చేసిన డబ్బులపై 7.6 శాతం వడ్డీ

అమ్మాయికి 21 ఏళ్లు నిండిన తర్వాత డబ్బులు డ్రా చేసుకోవచ్చు