1 టీస్పూన్ గ్రీన్ టీ ఆకులను 1 కప్పు నీటిలో వేసి మరిగించాలి
నీటిని చల్లార్చిన తర్వాత అందులో 2 టీస్పూన్ల బ్రౌన్ షుగర్ కలపాలి
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి సున్నితంగా మసాజ్ చేయాలి
10 నిమిషాల పాటు మసాజ్ చేసిన తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కోవాలి.
ఇలా వారానికి 1-2 సార్లు చేస్తే ముఖం మెరిసిపోతుంది