పాస్‌ పోర్ట్‌ కావాలంటే సులభంగా పొందే మార్గాలున్నాయి

 కేవలం మూడు రోజుల్లో పాస్‌పోర్ట్‌ పొందే సదుపాయం

 అత్యవసర సమయాల్లో పాస్‌పోర్ట్‌ కోసం ముందుగా పాస్‌పోర్ట్‌ వెబ్‌సైట్‌కు వెళ్లండి

అక్కడ కనిపించే తత్కాల్‌ పాస్‌పోర్ట్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయండి

ఆపై అవసరమైన అన్ని వివరాలను పూరించండి

తాజా పాస్‌పోర్ట్‌ కోసం రుసుము రూ.1500 చెల్లించండి

ఆన్‌లైన్‌ చెల్లింపు రశీదును ప్రింట్‌ తీసుకోండి. లేదా మొబైల్‌లో సేవ్‌ చేసుకోండి

తర్వాత సమీపంలోని పాస్‌పోర్ట్‌ సెంటర్‌లో అపాయింట్‌మెంట్‌ కోసం బుక్‌ చేసుకోండి

దరఖాస్తు చేసుకున్న 3 రోజుల్లో పాస్‌పోర్ట్‌ డెలివరీ అవుతుంది