ముందుగా పీఎం కిసాన్ పోర్టల్ pmkisan.gov.in ఓపెన్ చేయాలి. తర్వాత FARMER CORNERS ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

కనిపించే కొత్త ఫార్మర్ రిజిస్ట్రేషన్‌పై క్లిక్‌ చేసి ఆధార్ నంబర్, క్యాప్చా పూర్తి చేయాలి

బ్యాంక్ ఖాతా, IFSC కోడ్‌ను నమోదు చేశాక మరో పేజీలో మీ భూమి వివరాలు ఎంటర్ చేయాలి.

తర్వాత ఖాతా నంబర్ ఎంటర్ చేసి సేవ్ చేయాలి. అప్పుడు మీ రిజిస్టర్ ప్రక్రియ పూర్తవుతుంది

ఈ విధానం తర్వాత ఏడాదిలో రూ.6000వేలు మూడు విడతలుగా రూ.2వేల చొప్పున అందుకుంటారు